- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ దాడి ఆ చిరుత పనేనా..?
by Shyam |
<p>దిశ, రంగారెడ్డి: జిల్లాలో చిరుత దాడి కలకలం రేపుతోంది. ఆమనగల్లు సమీపంలోని సురసముద్రం చెరువు కట్ట వద్ద ముక్కరి కృష్ణయ్య అనే రైతుకు చెందిన పశువుల పాకపై చిరుత దాడి చేసింది. ఈ ఘటనలో రెండు లేగ దూడలు మృతి చెందాయి. సమాచారం తెలుసుకున్న అటవీ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దూడల మృతికి చిరుతే కారణమని నిర్ధారించారు. అయితే గురువారం కాటేదాన్‌లో కనిపించిన చిరుతే ఈ డాడికి పాల్పడిందేమోనని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.</p>

X
దిశ, రంగారెడ్డి: జిల్లాలో చిరుత దాడి కలకలం రేపుతోంది. ఆమనగల్లు సమీపంలోని సురసముద్రం చెరువు కట్ట వద్ద ముక్కరి కృష్ణయ్య అనే రైతుకు చెందిన పశువుల పాకపై చిరుత దాడి చేసింది. ఈ ఘటనలో రెండు లేగ దూడలు మృతి చెందాయి. సమాచారం తెలుసుకున్న అటవీ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దూడల మృతికి చిరుతే కారణమని నిర్ధారించారు. అయితే గురువారం కాటేదాన్‌లో కనిపించిన చిరుతే ఈ డాడికి పాల్పడిందేమోనని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Next Story






