- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రవితేజ ఫ్యాన్స్‌కు మరో గుడ్ న్యూస్
by Shyam |
<p>దిశ, సినిమా: మాస్ మహరాజా రవితేజ హీరోగా డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్న ‘ఖిలాడి’ టీమ్ దీపావళి కానుక ఇవ్వనుంది. మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్న సినిమాకు రమేశ్ వర్మ దర్శకులు కాగా.. విలన్‌గా యాక్షన్ కింగ్ అర్జున్ కనిపించనున్నారు. సచిన్ కేడ్కర్, ఉన్ని ముకుందన్, ముఖేశ్ రుషి, రావు రమేశ్, అనసూయ భరద్వాజ్ ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్న సినిమాకు రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. కాగా అభిమానులకు దీపావళి బహుమతిగా […]</p>

X
దిశ, సినిమా: మాస్ మహరాజా రవితేజ హీరోగా డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్న ‘ఖిలాడి’ టీమ్ దీపావళి కానుక ఇవ్వనుంది. మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్న సినిమాకు రమేశ్ వర్మ దర్శకులు కాగా.. విలన్‌గా యాక్షన్ కింగ్ అర్జున్ కనిపించనున్నారు. సచిన్ కేడ్కర్, ఉన్ని ముకుందన్, ముఖేశ్ రుషి, రావు రమేశ్, అనసూయ భరద్వాజ్ ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్న సినిమాకు రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. కాగా అభిమానులకు దీపావళి బహుమతిగా మూవీ టైటిల్ సాంగ్ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్. నవంబర్ 4న ఉదయం 10:08 గంటలకు పాట విడుదల కానుండగా.. ప్రేక్షకులు మాస్ సాంగ్‌ను ఎంజాయ్ చేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.
- Tags
- khiladi
Next Story






