- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బోనమెత్తిన ఎమ్మెల్యే.. నృత్యాలతో సందడి
by Vadlamudi Anukaran |
<p>దిశ, ఖానాపూర్: సల్లంగా చూడు తల్లి అంటూ జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని మొగిలి పేట గ్రామంలో ఆదివారం బోనాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే రేఖా నాయక్ పాల్గొని బోనం ఎత్తుకున్నారు. అనంతరం అమ్మవారికి మొక్కులు చెల్లించారు. కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామస్తులతో నృత్యాలు చేస్తూ సందడి చేశారు.</p>

X
దిశ, ఖానాపూర్: సల్లంగా చూడు తల్లి అంటూ జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని మొగిలి పేట గ్రామంలో ఆదివారం బోనాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే రేఖా నాయక్ పాల్గొని బోనం ఎత్తుకున్నారు. అనంతరం అమ్మవారికి మొక్కులు చెల్లించారు. కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామస్తులతో నృత్యాలు చేస్తూ సందడి చేశారు.
Next Story






