- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కళ్లల్లో కారం కొట్టి.. కిలో బంగారం చోరీ
by Batti.Sumithra |
<p>ఖమ్మం: జిల్లాలో సినీఫక్కీలో దొంగతనం జరిగింది. రైల్వేస్టేషన్ వద్ద కొందరు దుండగులు ఓ బంగారం వ్యాపారి కళ్లలో కారం కొట్టి, కత్తులతో దాడి చేశారు. అనంతరం ఆయన దగ్గర్నుంచి కిలో బంగారం చోరీ చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. tags: kg gold, theft from merchant, khammam, crime, railway station, attack, chilli powder,</p>

X
ఖమ్మం: జిల్లాలో సినీఫక్కీలో దొంగతనం జరిగింది. రైల్వేస్టేషన్ వద్ద కొందరు దుండగులు ఓ బంగారం వ్యాపారి కళ్లలో కారం కొట్టి, కత్తులతో దాడి చేశారు. అనంతరం ఆయన దగ్గర్నుంచి కిలో బంగారం చోరీ చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
tags: kg gold, theft from merchant, khammam, crime, railway station, attack, chilli powder,
Next Story






