- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జగనన్నా సీఎంవే.. నియంతవు కావు: కేశినేని
by Vemula.Srinu Prasad |
<p>ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్షన్ కమిషన్.. స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాలపాటు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. దీంతో ఎలక్షన్ కమిషన్ నిర్ణయంపై సీఎం జగన్‌తో పాటు వైఎస్సార్సీపీకి చెందిన పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎంపీ కేశినేని నాని ట్విట్టర్ మాధ్యమంగా స్పందిస్తూ, ‘ఇది ప్రజాస్వామ్య దేశం జగన్ అన్నా నియంతలా నియంతలా పాలిద్దామనుకుంటే కుదరదు.. నువ్వు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన అన్నీ నువ్వు అనుకున్నట్టుగా జరగవు ప్రతిదానికీ ఒక పద్దతి ఉంటుంది’ […]</p>

X
ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్షన్ కమిషన్.. స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాలపాటు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. దీంతో ఎలక్షన్ కమిషన్ నిర్ణయంపై సీఎం జగన్‌తో పాటు వైఎస్సార్సీపీకి చెందిన పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎంపీ కేశినేని నాని ట్విట్టర్ మాధ్యమంగా స్పందిస్తూ, ‘ఇది ప్రజాస్వామ్య దేశం జగన్ అన్నా నియంతలా నియంతలా పాలిద్దామనుకుంటే కుదరదు.. నువ్వు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన అన్నీ నువ్వు అనుకున్నట్టుగా జరగవు ప్రతిదానికీ ఒక పద్దతి ఉంటుంది’ అంటూ ఒక పత్రిక ప్రముఖంగా ప్రచురించిన కథనాన్ని అటాచ్ చేశారు.
Next Story






