- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘‘వీధి రౌడీల్లా వైసీపీ ఎంపీలు’’
by Vemula.Srinu Prasad |
<p> పార్లమెంట్‌లో వైసీపీ ఎంపీలు వీధి రౌడీల్లా వ్యవహరిస్తున్నారని టీడీపీ ఎంపీ కేశినేని నాని విమర్శించారు. ఇవాళ ఆయన నందిగామ సబ్‌జైలులో ఉన్న రైతులను పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… రైతులు చేసే ఉద్యమాన్ని ప్రభుత్వం పోలీసులతో అణిచివేయలని చూస్తోందన్నారు. పార్లమెంట్‌లో టీడీపీ ఎంపీలను వైసీపీ ఎంపీలు అడ్డుకోవడం మంచి పద్దతి కాదని నాని హెచ్చరించారు.</p>

X
పార్లమెంట్‌లో వైసీపీ ఎంపీలు వీధి రౌడీల్లా వ్యవహరిస్తున్నారని టీడీపీ ఎంపీ కేశినేని నాని విమర్శించారు. ఇవాళ ఆయన నందిగామ సబ్‌జైలులో ఉన్న రైతులను పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… రైతులు చేసే ఉద్యమాన్ని ప్రభుత్వం పోలీసులతో అణిచివేయలని చూస్తోందన్నారు. పార్లమెంట్‌లో టీడీపీ ఎంపీలను వైసీపీ ఎంపీలు అడ్డుకోవడం మంచి పద్దతి కాదని నాని హెచ్చరించారు.
Next Story






