- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కీసర మాజీ తహసీల్దార్ ఆత్మహత్య..
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు చంచల్ గూడ జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు. రూ. కోటి 10లక్షలు లంచం తీసుకున్న కేసులో ఏసీబీ అధికారులు అతన్ని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఓ భూ వివాదంలో ఎన్‌వోసీ కోసం నాగరాజు లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో ఎమ్మార్వోను అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం నెల రోజుల వ్యవధిలో నిందితుడిని పలుమార్లు విచారించారు. ఈ నేపథ్యంలోనే నాగరాజు ఇవాళ జైలులోనే ఆత్మహత్య […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు చంచల్ గూడ జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు. రూ. కోటి 10లక్షలు లంచం తీసుకున్న కేసులో ఏసీబీ అధికారులు అతన్ని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఓ భూ వివాదంలో ఎన్‌వోసీ కోసం నాగరాజు లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో ఎమ్మార్వోను అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
అనంతరం నెల రోజుల వ్యవధిలో నిందితుడిని పలుమార్లు విచారించారు. ఈ నేపథ్యంలోనే నాగరాజు ఇవాళ జైలులోనే ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని అధికారులు ఉస్మానియా ఆస్పత్రి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.
Next Story






