- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీజేపీ ఖాతా మూసేస్తాం.. కేరళ సీఎం సంచలన వ్యాఖ్యలు
by Shamantha N |
<p>తిరువనంతపురం: కేరళలో ఐదేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒక్క సీటు గెలిచి ఖాతా తెరిచిందని.. కానీ ప్రస్తుతం దానిని కూడా మూసేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఒక వీడియో సందేశాన్ని పోస్ట్ చేస్తూ.. ‘గత ఎన్నికల్లో కాంగ్రెస్‌తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని బీజేపీ ఖాతా తెరిచింది. కానీ ఈ ఎన్నికల్లో ఆ ఒక్క ఖాతాను కూడా మూసేస్తాం’ అని అన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఓట్ షేర్ […]</p>

X
తిరువనంతపురం: కేరళలో ఐదేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒక్క సీటు గెలిచి ఖాతా తెరిచిందని.. కానీ ప్రస్తుతం దానిని కూడా మూసేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఒక వీడియో సందేశాన్ని పోస్ట్ చేస్తూ.. ‘గత ఎన్నికల్లో కాంగ్రెస్‌తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని బీజేపీ ఖాతా తెరిచింది. కానీ ఈ ఎన్నికల్లో ఆ ఒక్క ఖాతాను కూడా మూసేస్తాం’ అని అన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఓట్ షేర్ దారుణంగా పడిపోనుందని ఆయన జోస్యం చెప్పారు. ఇటీవల యూపీలో దాడికి గురైన ‘నన్’లపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. అవి సిగ్గుచేటని మండిపడ్డారు.
Next Story






