- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ నెల 21న వరంగల్ ఎంజీఎంకు కేసీఆర్
by Shyam |
<p>దిశ ప్రతినిధి, వరంగల్ : వరంగల్ ఎంజీఎంలో కరోనా రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించేందుకు సీఎం కేసీఆర్ ఈనెల 21న వరంగల్‌కు రానున్నట్లుగా తెలుస్తోంది. కరోనా బారిన పడిన వారికి మరింత మెరుగైన వైద్యం అందడమే లక్ష్యంగా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించనున్నట్లుగా తెలుస్తోంది. కేసీఆర్‌తో పాటు మంత్రి హరీష్‌రావు కూడా పర్యటనకు రానున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఎంజీఎం అధికారులు దీనిపై స్పష్టత ఇవ్వడం లేదు. అధికారికంగా పర్యటన వివరాలు గురువారం ఉదయం వెలువడే అవకాశం కనిపిస్తోంది.</p>

X
దిశ ప్రతినిధి, వరంగల్ : వరంగల్ ఎంజీఎంలో కరోనా రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించేందుకు సీఎం కేసీఆర్ ఈనెల 21న వరంగల్‌కు రానున్నట్లుగా తెలుస్తోంది. కరోనా బారిన పడిన వారికి మరింత మెరుగైన వైద్యం అందడమే లక్ష్యంగా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించనున్నట్లుగా తెలుస్తోంది. కేసీఆర్‌తో పాటు మంత్రి హరీష్‌రావు కూడా పర్యటనకు రానున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఎంజీఎం అధికారులు దీనిపై స్పష్టత ఇవ్వడం లేదు. అధికారికంగా పర్యటన వివరాలు గురువారం ఉదయం వెలువడే అవకాశం కనిపిస్తోంది.
Next Story






