- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ నెల 14న కేసీఆర్ బహిరంగ సభ
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: నాగార్జున సాగర్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ బహిరంగ సభకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 14న సాయంత్రం 4 గంటలకు హాలియాలో కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ నెల 15తో ఎన్నికల ప్రచార గడువు ముగియడంతో.. ముందురోజు ప్రచారం నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. కాగా ఈ నెల 17న సాగర్ ఉపఎన్నికకు పోలింగ్ జరగనుంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: నాగార్జున సాగర్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ బహిరంగ సభకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 14న సాయంత్రం 4 గంటలకు హాలియాలో కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ నెల 15తో ఎన్నికల ప్రచార గడువు ముగియడంతో.. ముందురోజు ప్రచారం నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. కాగా ఈ నెల 17న సాగర్ ఉపఎన్నికకు పోలింగ్ జరగనుంది.
Next Story






