- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనా కట్టడిపై కీలక సూచనలు చేసిన కేసీఆర్
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా పరిస్థితులపై సీఎం కేసీఆర్ సమీక్షించారు. వైద్య, ఆరోగ్య సిబ్బందిపై పని ఒత్తిడి తగ్గించాలని అధికారులకు సూచించారు. ఎంబీబీఎస్ పూర్తి చేసిన వైద్యుల నుండి దరఖాస్తులు ఆహ్వనించాలన్నారు. 2 నుండి 3 నెలల కోసం డాక్టర్లు, నర్సులు, ల్యాబ్ టెక్నిషన్ల ను నియమించుకోవాల్సిందిగా కేసీఆర్ సూచించారు. అలాగే పారామెడికల్ సిబ్బందిని కూడా వెంటనే నియమించుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా పరిస్థితులపై సీఎం కేసీఆర్ సమీక్షించారు. వైద్య, ఆరోగ్య సిబ్బందిపై పని ఒత్తిడి తగ్గించాలని అధికారులకు సూచించారు. ఎంబీబీఎస్ పూర్తి చేసిన వైద్యుల నుండి దరఖాస్తులు ఆహ్వనించాలన్నారు. 2 నుండి 3 నెలల కోసం డాక్టర్లు, నర్సులు, ల్యాబ్ టెక్నిషన్ల ను నియమించుకోవాల్సిందిగా కేసీఆర్ సూచించారు. అలాగే పారామెడికల్ సిబ్బందిని కూడా వెంటనే నియమించుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు.
Next Story






