జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్… ఎప్పుడు వెళ్తారో స్పష్టం చేసిన కేటీఆర్

by Shyam |   (  Updated:2021-10-19 02:39:51  IST  )

<p>దిశ, తెలంగాణ బ్యూరో: సమయం సందర్భాన్ని బట్టి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. సోమవారం చిట్ చాట్ లో మాట్లాడారు. కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి బీజేపీతో మంతనాలు జరుపుతున్నారని, ఉపరాష్ట్రపతి పదవి వస్తుందని వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. టీఆర్ఎస్ పై ఉద్యమకారులకు అసంతృప్తి ఉంటే ఇన్ని ఎన్నికల్లో ఎలా గెలుస్తామన్నారు. ఉద్యమకారులకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. ప్రజాస్వామ్యంలో పాదయాత్రలు ఎవరైనా చేసుకోవచ్చన్నారు. ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూడొచ్చన్నారు.</p>

CM-KCR-125
X

దిశ, తెలంగాణ బ్యూరో: సమయం సందర్భాన్ని బట్టి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. సోమవారం చిట్ చాట్ లో మాట్లాడారు. కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి బీజేపీతో మంతనాలు జరుపుతున్నారని, ఉపరాష్ట్రపతి పదవి వస్తుందని వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. టీఆర్ఎస్ పై ఉద్యమకారులకు అసంతృప్తి ఉంటే ఇన్ని ఎన్నికల్లో ఎలా గెలుస్తామన్నారు. ఉద్యమకారులకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. ప్రజాస్వామ్యంలో పాదయాత్రలు ఎవరైనా చేసుకోవచ్చన్నారు. ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూడొచ్చన్నారు.

Next Story