కత్రినా 'ఫోన్ భూత్' ఫస్ట్ లుక్

by Vadlamudi Anukaran |   (  Updated:2023-08-18 15:53:09  IST  )

<p>బాలీవుడ్ ప్రిన్సెస్ కత్రినా కైఫ్ లాక్‌డౌన్ పీరియడ్‌ను చాలా ఎంజాయ్ చేస్తోంది. సిస్టర్స్‌తో కలిసి పండుగ చేసుకుంటున్న క్యాట్.. ప్రస్తుతం ఫిల్మ్ మూడ్‌లోకి వచ్చేసింది. బాలీవుడ్ కిలాడి అక్షయ్ కుమార్‌తో చేసిన సూర్యవంశీ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉండగా.. తన తర్వాతి చిత్రాన్ని ప్రకటించింది.   View this post on Instagram   The one stop shop for all bhoot related problems, #PhoneBhoot ringing in cinemas in 2021. @siddhantchaturvedi […]</p>

కత్రినా ఫోన్ భూత్ ఫస్ట్ లుక్
X

బాలీవుడ్ ప్రిన్సెస్ కత్రినా కైఫ్ లాక్‌డౌన్ పీరియడ్‌ను చాలా ఎంజాయ్ చేస్తోంది. సిస్టర్స్‌తో కలిసి పండుగ చేసుకుంటున్న క్యాట్.. ప్రస్తుతం ఫిల్మ్ మూడ్‌లోకి వచ్చేసింది. బాలీవుడ్ కిలాడి అక్షయ్ కుమార్‌తో చేసిన సూర్యవంశీ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉండగా.. తన తర్వాతి చిత్రాన్ని ప్రకటించింది. దెయ్యాలకు సంబంధించిన అన్ని సమస్యలకు పరిష్కారం ఇచ్చే షాప్.. ఫోన్ బూత్.. 2021లో సినిమా హాల్స్‌లో రింగ్ అవ్వబోతున్నట్లు తెలిపింది.

Next Story