- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న కత్రినా – విక్కీ వెడ్డింగ్ కార్డ్
by Shyam |
<p>దిశ, సినిమా: బాలీవుడ్ నటి కత్రినా కైఫ్-విక్కీ కౌశల్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా వారి వివాహ పత్రికను రిలీజ్ చేసినట్లు తెలుస్తుండగా.. ఇందుకు సంబంధించిన పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ జంట పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు బయట ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్త పడుతున్నప్పటికీ ఏది దాగడం లేదు. కాగా ఇలా చేసేందుకు కారణం లేకపోలేదు. తమ పెళ్లి ఫొటోలు, […]</p>

X
దిశ, సినిమా: బాలీవుడ్ నటి కత్రినా కైఫ్-విక్కీ కౌశల్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా వారి వివాహ పత్రికను రిలీజ్ చేసినట్లు తెలుస్తుండగా.. ఇందుకు సంబంధించిన పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయితే ఈ జంట పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు బయట ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్త పడుతున్నప్పటికీ ఏది దాగడం లేదు. కాగా ఇలా చేసేందుకు కారణం లేకపోలేదు. తమ పెళ్లి ఫొటోలు, వీడియో రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్‌కు దాదాపుగా రూ.100కోట్లకు అమ్ముకున్నారని సమాచారం. ఈ క్రమంలో మెహందీ కార్యక్రమానికి సంబంధించిన పిక్స్‌తో పాటు వెడ్డింగ్ కార్డు కూడా నకిలీదే అంటున్నారు నెటిజన్లు.

- Tags
- katrina
Next Story






