- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తన మిత్రుడు హీరోగా నటించిన మూవీ బ్యానర్‌ను విడుదల చేసిన ఎమ్మెల్యే
<p>దిశ, తాండూరు: తన చిన్ననాటి మిత్రుడు కృష్ణ హీరోగా నటించిన కఠారి కృష్ణ సినిమాను ప్రజలు ఆదరించి విజయవంతం చేయాలని తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. జాగో స్టూడియో ఆధ్వర్యంలో కొడంగల్ నియోజకవర్గం బొంరాస్ పేట్ మండలం మెట్లకుంట గ్రామానికి చెందిన వ్యాపారవేత్త పీఏ నాయుడు, ప్రకాశ్ తిరుమలశెట్టి దర్శకత్వంలో నిర్మించిన కఠారి కృష్ణ మూవీ బ్యానర్ ను ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, తాండూర్ మార్కెట్ కమిటీ చైర్మెన్ విఠల్ నాయక్, మార్కెట్ కమిటీ […]</p>

X
దిశ, తాండూరు: తన చిన్ననాటి మిత్రుడు కృష్ణ హీరోగా నటించిన కఠారి కృష్ణ సినిమాను ప్రజలు ఆదరించి విజయవంతం చేయాలని తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. జాగో స్టూడియో ఆధ్వర్యంలో కొడంగల్ నియోజకవర్గం బొంరాస్ పేట్ మండలం మెట్లకుంట గ్రామానికి చెందిన వ్యాపారవేత్త పీఏ నాయుడు, ప్రకాశ్ తిరుమలశెట్టి దర్శకత్వంలో నిర్మించిన కఠారి కృష్ణ మూవీ బ్యానర్ ను ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, తాండూర్ మార్కెట్ కమిటీ చైర్మెన్ విఠల్ నాయక్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సప్తగిరి గౌడ్ లు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. హీరోలు కృష్ణ, చాణక్యలతో పాటు డైరెక్టర్, నిర్మాతలు కూడా యువకులు కావడం విశేషం అని అన్నారు. ఈ నెల 10న విడుదలవుతున్న సినిమా విజయవంతమై భవిష్యత్తులో విజయవంతంగా మరెన్నో చిత్రాలను రూపొందించాలని ఆకాంక్షించారు.
Next Story






