పైలట్‌గా మారిన బాలీవుడ్ యంగ్ హీరో

by  |
karthik-aryan
X

Karthika Aryan’s Next ‘Captain India’ Title Poster Revealedడైరెక్షన్‌లో ‘కెప్టెన్ ఇండియా’ సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. ‘యాన్ ఆర్డినరీ మ్యాన్. యాన్ ఎక్స్‌ట్రార్డినరీ మిషన్’ క్యాప్షన్‌తో వస్తున్న చిత్రాన్ని రోనీ స్క్రూవాలా, హర్మాన్ బవేజా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇండియాస్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ రెస్క్యూ మిషన్స్ ఇన్‌స్పిరేషన్‌తో సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలిపిన కార్తీక్ ఆర్యన్.. సోషల్ మీడియాలో టైటిల్ పోస్టర్ షేర్ చేస్తూ హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ‘కెప్టెన్ ఇండియా’ ఉత్తేజం, ఉత్కంఠభరితమైనదని భారత చారిత్రాత్మక అధ్యాయంలో భాగమవడం గర్వంగా, గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపాడు. డైరెక్టర్ హన్సల్ మెహతా పనితీరుపై అపారమైన గౌరవం ఉందని, తనతో పనిచేసేందుకు సరైన అవకాశం దక్కిందని ఆనందం వ్యక్తం చేశారు.



Next Story

Most Viewed