రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కర్నాటి రమేష్

60
Karnati Ramesh

దిశ, మిర్యాలగూడ: తెలంగాణ రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా పట్టణానికి చెందిన రైస్ మిల్లర్ కర్నాటి రమేష్ నియామకమయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు గంపా నాగేంద్ర జారి చేసిన నియామక పత్రాన్ని ఎమ్మెల్యే భాస్కర్ రావు చేతుల మీదుగా అందుకున్నారు. మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా 8 ఏళ్ల పాటు పని చేసిన రమేష్.. రైతులకు మద్దతు ధర కల్పించడంతో పాటు రైతులకు, మిల్లర్లకు, ప్రభుత్వానికి మధ్య సమన్వయ కర్తగా వ్యవహరించాలని ఎమ్మెల్యే భాస్కర్ రావు ఆకాంక్షించారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..