- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బిగ్ బ్రేకింగ్.. కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి బదిలీ
<p>దిశ, ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ పోలీస్ కమిషనర్ వీబీ. కమలాసన్ రెడ్డి బదిలీకి రంగం సిద్ధమైంది. మరి కొద్దిసేపట్లో అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి. దాదాపు ఐదేళ్లుగా కరీంనగర్ సీపీగా పని చేస్తున్న కమలాసన్ రెడ్డిని బదిలీ చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. హుజురాబాద్ ఉప ఎన్నికల నేఫథ్యంలో లాంగ్ స్టాండింగ్ అధికారులను ఉంచకూడదని నిబంధనలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కమలాసన్ రెడ్డి బదిలీ ఉత్తర్వులు వెలువడునున్నాయి. కరీంనగర్ సీపీగా రామగుండం సీపీ సత్యనారాయణను పోస్టింగ్ ఇవ్వాలని ఉన్నతాధికారులు […]</p>

X
దిశ, ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ పోలీస్ కమిషనర్ వీబీ. కమలాసన్ రెడ్డి బదిలీకి రంగం సిద్ధమైంది. మరి కొద్దిసేపట్లో అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి. దాదాపు ఐదేళ్లుగా కరీంనగర్ సీపీగా పని చేస్తున్న కమలాసన్ రెడ్డిని బదిలీ చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. హుజురాబాద్ ఉప ఎన్నికల నేఫథ్యంలో లాంగ్ స్టాండింగ్ అధికారులను ఉంచకూడదని నిబంధనలు చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే కమలాసన్ రెడ్డి బదిలీ ఉత్తర్వులు వెలువడునున్నాయి. కరీంనగర్ సీపీగా రామగుండం సీపీ సత్యనారాయణను పోస్టింగ్ ఇవ్వాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ క్రమంలో కరీంనగర్ సీపీని డీజీపీకి అటాచ్డ్ చేశారు.
ఇక రామగుండం సీపీగా ఎసీబీ జాయింట్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఎం. రమణ కుమార్‌కు పోస్టింగ్ ఇచ్చారు. ఆయన ప్రస్తుతం నాన్ కేడర్ ఎస్పీగా ఉన్నారు.

Next Story






