- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హుజురాబాద్ ఎఫెక్ట్.. కరీంనగర్ కలెక్టర్ బదిలీ
<p>దిశ, కరీంనగర్ : ఇప్పటి వరకు హుజురాబాద్ నియోజకవర్గానికే పరిమితమైన బదిలీల ప్రక్రియ ఇప్పుడు జిల్లా స్థాయి అధికారులను కూడా తాకింది. కరీంనగర్ జిల్లా కలెక్టర్‌గా పని చేస్తున్న శశాంకను జీఏడికి బదిలీ చేస్తూ ఆయన స్థానంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ కర్ణన్‌కు పోస్టింగ్ ఇచ్చారు. మహబూబాబాద్ కలెక్టర్ వీపీ గౌతంను ఖమ్మం కలెక్టర్‌గా, మహబూబాబాద్ అడిషనల్ కలెక్టర్‌గా పనిచేస్తున్న అభిలాష అభినవ్‌కు ఫుల్ అడిషనల్ ఛార్జిని అప్పగిస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. కాళ్లు మొక్కితే […]</p>

X
దిశ, కరీంనగర్ : ఇప్పటి వరకు హుజురాబాద్ నియోజకవర్గానికే పరిమితమైన బదిలీల ప్రక్రియ ఇప్పుడు జిల్లా స్థాయి అధికారులను కూడా తాకింది. కరీంనగర్ జిల్లా కలెక్టర్‌గా పని చేస్తున్న శశాంకను జీఏడికి బదిలీ చేస్తూ ఆయన స్థానంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ కర్ణన్‌కు పోస్టింగ్ ఇచ్చారు. మహబూబాబాద్ కలెక్టర్ వీపీ గౌతంను ఖమ్మం కలెక్టర్‌గా, మహబూబాబాద్ అడిషనల్ కలెక్టర్‌గా పనిచేస్తున్న అభిలాష అభినవ్‌కు ఫుల్ అడిషనల్ ఛార్జిని అప్పగిస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.
కాళ్లు మొక్కితే మంత్రి పదవి.. అల్లోలపై ఏలేటి సంచలన ఆరోపణలు
Next Story






