కన్నడ రచయిత కన్నుమూత

by  |
కన్నడ రచయిత కన్నుమూత
X

దిశ, వెబ్ డెస్క్ : కన్నడ సాహిత్యరంగం పై తనదైన ముద్రవేసుకున్న ప్రముఖ రచయిత, సంపాదకుడు, నిఘంటు కర్త జి. వెంకట సుబ్బయ్య ఈరోజు తెల్లవారుజామున బెంగళూరులో కన్నుమాశారు. క‌న్నడ సాహిత్యరంగంలో పద్య రచయితగా,అనువాదికుడిగా తాను అందించిన విభిన్న సేవలకుగాను ఆయనకు ప‌ద్మశ్రీ పుర‌స్కారంతోపాటు పంప అవార్డు, సాహిత్య అకాడ‌మీ నుంచి భాషా స‌మ్మాన్ అవార్డు, క‌ర్ణాట‌క రాజ్యోత్సవ అవార్డు, క‌ర్ణాట‌క సాహిత్య అకాడ‌మీ అవార్డు త‌దిత‌ర పుర‌స్కారాలు అందుకున్నారు. ఆయ‌న ర‌చ‌న‌ల్లో వ్యాకరణం, కవిత్వం, అనువాదం మరియు వ్యాసాలతో సహా కన్నడ సాహిత్యం యొక్క వివిధ రూపాలను ఆవిష్కరించారు. ఆయ‌న త‌న జీవితకాలంలో 12 డిక్షన‌రీల‌ను సంక‌ల‌నం చేశారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed