- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రముఖ నటి ఇక లేరు
by Jakkula Samataha |
<p>దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ కన్నడ సినీ నటి శాంతమ్మ(94) కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆదివారం రాత్రి కన్నుమూశారు. వయస్సు మీద పడటంతో శాంతమ్మ తీవ్ర అనారోగ్యానికి గురైంది. దీంతో ఆమెను ఆదివారం రాత్రి ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో చికత్స తీసుకుంటూ తుదిశ్వాస విడించింది. కన్నడ సినిమాల్లో దాదాపు 200 లకు పైగా చిత్రాల్లో ఆమె నటించింది. శాంతమ్మకు నలుగురు కుమారులు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. సనీ ప్రముఖులు శాంతమ్మకు నివాళులర్పించారు. </p>

X
దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ కన్నడ సినీ నటి శాంతమ్మ(94) కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆదివారం రాత్రి కన్నుమూశారు. వయస్సు మీద పడటంతో శాంతమ్మ తీవ్ర అనారోగ్యానికి గురైంది. దీంతో ఆమెను ఆదివారం రాత్రి ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో చికత్స తీసుకుంటూ తుదిశ్వాస విడించింది. కన్నడ సినిమాల్లో దాదాపు 200 లకు పైగా చిత్రాల్లో ఆమె నటించింది. శాంతమ్మకు నలుగురు కుమారులు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. సనీ ప్రముఖులు శాంతమ్మకు నివాళులర్పించారు.
Next Story






