- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాబుకి భయం..జగన్‌ది స్వార్థం: కన్నా
by Vemula.Srinu Prasad |
<p>దిశ ఏపీ బ్యూరో: సీఎం వైఎస్ జగన్‌తోపాటు ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడుపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నాలక్ష్మీనారాయణ తీవ్ర విమర్శలు గుప్పించారు. ట్విట్టర్ మాధ్యమంగా ఆయన కేసీఆర్, జగన్, చంద్రబాబు ఫోటోలను పోస్టు చేస్తూ.. ‘ఓటుకు నోటు కేసు భయంతో యూటర్న్ తీసుకున్న బాబు వేలకోట్ల రూపాయల విలువైన ఏపీ ఆస్తులను తెలంగాణాలో వదిలి కరకట్టకు వచ్చారు. కేసీఆర్‌తో ఉన్న స్వార్థ ప్రయోజనాల కోసం సీఎం జగన్ వాటిపై నోరు మెదపక వాటిని ఆయనకే అప్పగించారు. చట్టబద్ధంగా […]</p>

X
దిశ ఏపీ బ్యూరో: సీఎం వైఎస్ జగన్‌తోపాటు ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడుపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నాలక్ష్మీనారాయణ తీవ్ర విమర్శలు గుప్పించారు. ట్విట్టర్ మాధ్యమంగా ఆయన కేసీఆర్, జగన్, చంద్రబాబు ఫోటోలను పోస్టు చేస్తూ.. ‘ఓటుకు నోటు కేసు భయంతో యూటర్న్ తీసుకున్న బాబు వేలకోట్ల రూపాయల విలువైన ఏపీ ఆస్తులను తెలంగాణాలో వదిలి కరకట్టకు వచ్చారు. కేసీఆర్‌తో ఉన్న స్వార్థ ప్రయోజనాల కోసం సీఎం జగన్ వాటిపై నోరు మెదపక వాటిని ఆయనకే అప్పగించారు. చట్టబద్ధంగా ఏపీకి చెందాల్సిన ఆస్తులపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలి’ అని కన్నా డిమాండ్ చేశారు.
Next Story






