- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జగన్‌తో జస్టిస్ కనగరాజ్ భేటీ
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: ఏపీ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ చైర్మన్‌గా నియమితులైన జస్టిస్ వి.కనగరాజ్ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా కనగరాజ్ వైఎస్ జగన్‌కు పుష్పగుచ్చం అందించారు. పీసీఏ చైర్మన్‌గా తనను ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇకపోతే జస్టిస్ వి.కనగరాజ్‌ను పీసీఏ చైర్మన్‌గా నియమిస్తూ ఇటీవలే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ కనగరాజ్ మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు.</p>

X
దిశ, ఏపీ బ్యూరో: ఏపీ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ చైర్మన్‌గా నియమితులైన జస్టిస్ వి.కనగరాజ్ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా కనగరాజ్ వైఎస్ జగన్‌కు పుష్పగుచ్చం అందించారు. పీసీఏ చైర్మన్‌గా తనను ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇకపోతే జస్టిస్ వి.కనగరాజ్‌ను పీసీఏ చైర్మన్‌గా నియమిస్తూ ఇటీవలే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ కనగరాజ్ మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు.
Next Story






