- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కమలహాసన్ కారుపై రాళ్లదాడి
<p>దిశ,వెబ్ డెస్క్ : విలక్షణ నటుడు మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమలహాసన్ కారు పై దాడి జరిగింది. ఆదివారం రాత్రి ప్రచారం ముగించుకుని వెళ్తున్న ఆయన వాహనం పై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటన కాంచీపురం గాంధీ రోడ్డులో చోటు చేసుకుంది. ఎన్నికల ప్రచారం ముగించుకుని వెళ్తన్న కమలహాసన్ కారు పై గుర్తు తెలియని వ్యక్తి రాళ్ళతో దాడి చేశారు. వెంటనే అప్రమత్తమైన కమలహాసన్ అనుచరలు రాళ్లు విసిరిన వ్యక్తిని చితకబాదారు. […]</p>

X
దిశ,వెబ్ డెస్క్ : విలక్షణ నటుడు మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమలహాసన్ కారు పై దాడి జరిగింది. ఆదివారం రాత్రి ప్రచారం ముగించుకుని వెళ్తున్న ఆయన వాహనం పై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటన కాంచీపురం గాంధీ రోడ్డులో చోటు చేసుకుంది. ఎన్నికల ప్రచారం ముగించుకుని వెళ్తన్న కమలహాసన్ కారు పై గుర్తు తెలియని వ్యక్తి రాళ్ళతో దాడి చేశారు. వెంటనే అప్రమత్తమైన కమలహాసన్ అనుచరలు రాళ్లు విసిరిన వ్యక్తిని చితకబాదారు. అనతరం పోలీసులకు అప్పగించారు.
Next Story






