- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కమల్ హాసన్ ఓటమి..
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సీనినటుడు, ఎంఎన్ఎం పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ ఓటమి పాలయ్యారు. తమిళనాడులోని కోయంబత్తూర్ నియోజవర్గం నుండి పోటీ చేసిన ఆయన, బీజేపీ అభ్యర్థి వనతి శ్రీనివాసన్ చేతిలో ఓడిపోయారు. ఓట్ల లెక్కింపు ప్రారంభంలో ఆధిక్యంలో ఉన్న కమల్.. సాయంత్రానికి శ్రీనివాసన్ ముందంజలో ఉన్నారు. కౌంటింగ్ ముగిసే సమయానికి బీజేపీ అభ్యర్థి శ్రీనివాసన్, కమల్ హాసన్‌పై 1200 పై చిలుకు ఓట్లతో గెలుపొందారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సీనినటుడు, ఎంఎన్ఎం పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ ఓటమి పాలయ్యారు. తమిళనాడులోని కోయంబత్తూర్ నియోజవర్గం నుండి పోటీ చేసిన ఆయన, బీజేపీ అభ్యర్థి వనతి శ్రీనివాసన్ చేతిలో ఓడిపోయారు. ఓట్ల లెక్కింపు ప్రారంభంలో ఆధిక్యంలో ఉన్న కమల్.. సాయంత్రానికి శ్రీనివాసన్ ముందంజలో ఉన్నారు. కౌంటింగ్ ముగిసే సమయానికి బీజేపీ అభ్యర్థి శ్రీనివాసన్, కమల్ హాసన్‌పై 1200 పై చిలుకు ఓట్లతో గెలుపొందారు.
Next Story






