- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రజినీకాంత్ మద్దతు కోరతా : కమల్ హాసన్
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ తమిళ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… 2021లో జరుగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడులో మూడో అతిపెద్ద పార్టీగా మక్కల్ నీది మయ్యం పార్టీ అవతరిస్తుందని అని వెల్లడించారు. అంతేగాకుండా గతకొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా తనపై జరుగుతున్న ప్రచారాలు అవాస్తవమని, […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ తమిళ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… 2021లో జరుగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడులో మూడో అతిపెద్ద పార్టీగా మక్కల్ నీది మయ్యం పార్టీ అవతరిస్తుందని అని వెల్లడించారు. అంతేగాకుండా గతకొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా తనపై జరుగుతున్న ప్రచారాలు అవాస్తవమని, తాను బీజేపీ బీ టీం కాదని స్పష్టం చేశారు. అప్పటిలోపు రజినీకాంత్ పార్టీ పెట్టినా… పెట్టకపోయినా తన మద్దతు కోరుతానని కమల్ తెలిపారు.
Next Story






