కమల్ బర్త్‌డే సర్‌ప్రైజ్..

by  |
కమల్ బర్త్‌డే సర్‌ప్రైజ్..
X

దిశ, వెబ్‌డెస్క్: లోకనాయకుడు కమల్ హాసన్ పుట్టినరోజున అభిమానులకు సూపర్ సర్‌ప్రైజ్ రెడీ అవుతోంది. కమల్ 232వ చిత్రం అనౌన్స్‌మెంట్ టీజర్ రిలీజ్ కాబోతుంది. నవంబర్ 7న సాయంత్రం ఐదు గంటలకు టైటిల్ రివీల్ కానుండగా.. ఈ సినిమాకు లోకేశ్ కనకరాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఓన్ ప్రొడక్షన్ హౌజ్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ ఈ సినిమా నిర్మిస్తుండగా.. అనిరుధ్ రవించంద్రన్ మ్యూజిక్ అందించనున్నారు.

Next Story

Most Viewed