- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కవిత ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే..?
<p>దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల జరిగిన నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలో పదవి చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. రేపు మధ్యాహ్నం 12.45 గంటలకు ఎమ్మెల్సీగా కవిత ప్రమాణస్వీకారం చేయనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో ప్రమాణ స్వీకర కార్యక్రమం జరగనుంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల జరిగిన నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలో పదవి చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. రేపు మధ్యాహ్నం 12.45 గంటలకు ఎమ్మెల్సీగా కవిత ప్రమాణస్వీకారం చేయనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో ప్రమాణ స్వీకర కార్యక్రమం జరగనుంది.
Next Story






