- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆటోలో తరలించినట్లు అంబులెన్స్‌లోనా!
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: ఏపీలో కరోనా విస్తరిస్తున్నా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… రోజురోజూకు 10 వేల కేసులు నమోదు అవుతున్నా.. సీఎం మాత్రం ఆషామాషీగా తీసుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో మద్యం దుకాణాలు ఓపెన్ చేయడంతోనే వైరస్ విజృంభిస్తోందన్నారు. షేర్ ఆటోలోగా.. అంబులెన్స్ లో రోగులను తరలించడం సిగ్గుచేటన్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో కరోనా విస్తరిస్తున్నా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… రోజురోజూకు 10 వేల కేసులు నమోదు అవుతున్నా.. సీఎం మాత్రం ఆషామాషీగా తీసుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో మద్యం దుకాణాలు ఓపెన్ చేయడంతోనే వైరస్ విజృంభిస్తోందన్నారు. షేర్ ఆటోలోగా.. అంబులెన్స్ లో రోగులను తరలించడం సిగ్గుచేటన్నారు.
Next Story






