- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పరీక్షలు వాయిదా..
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాల కారణంగా కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలో ఇవాళ జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. వర్షాల కారణంగానే ఈ రోజు పరీక్షలను వాయిదా వేసినట్లు రిజిస్ట్రార్ తెలిపారు. వాయిదా పడిన పరీక్షల తేదీలను త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు. మిగిలిన పరీక్షలను మాత్రం యదాతథంగా నిర్వహిస్తామని రిజిస్ట్రార్ తెలిపారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాల కారణంగా కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలో ఇవాళ జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి.
వర్షాల కారణంగానే ఈ రోజు పరీక్షలను వాయిదా వేసినట్లు రిజిస్ట్రార్ తెలిపారు. వాయిదా పడిన పరీక్షల తేదీలను త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు. మిగిలిన పరీక్షలను మాత్రం యదాతథంగా నిర్వహిస్తామని రిజిస్ట్రార్ తెలిపారు.
Next Story






