- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తుంగతుర్తి నియోజకవర్గానికి కాలేశ్వరం జలాలు
by Shyam |
<p>దిశ, తుంగతుర్తి: కాలేశ్వరం జలాలు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గంలోకి ప్రవేశించాయి. తిర్మలగిరి మండలం వెలిశాల గ్రామ చెరువుకు ఆదివారం కాళేశ్వరం జలాలు చేరుకున్నాయి. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ కృషి ఫలితంగానే కాలేశ్వరం జలాలు జిల్లాలోకి ప్రవేశించాయని రైతులు పేర్కొన్నారు.</p>

X
దిశ, తుంగతుర్తి: కాలేశ్వరం జలాలు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గంలోకి ప్రవేశించాయి. తిర్మలగిరి మండలం వెలిశాల గ్రామ చెరువుకు ఆదివారం కాళేశ్వరం జలాలు చేరుకున్నాయి. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ కృషి ఫలితంగానే కాలేశ్వరం జలాలు జిల్లాలోకి ప్రవేశించాయని రైతులు పేర్కొన్నారు.
Next Story






