- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం జగన్‌ను ప్రశ్నించిన టీడీపీ నేత
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి టీడీపీ నేత కళా వెంకట్రావు లేఖ రాశారు. ఈ లేఖలో సీఎంకు ఆయన 18 ప్రశ్నలు సంధించారు. కాపులకు సంక్షేమం పేరుతో ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. కాపులను రాజకీయంగా, ఆర్థికంగా ఉపయోగించుకుని.. అవసరం తీరాకా వదిలేశారని విమర్శించారు. కాపులకు గోరంత చేసి కొండంత ప్రచారం చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. కాపు రిజర్వేషన్లపై కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదని జగన్‌ను కళా వెంకట్రావు లేఖలో ప్రశ్నించారు. వీటన్నింటీపై […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి టీడీపీ నేత కళా వెంకట్రావు లేఖ రాశారు. ఈ లేఖలో సీఎంకు ఆయన 18 ప్రశ్నలు సంధించారు. కాపులకు సంక్షేమం పేరుతో ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. కాపులను రాజకీయంగా, ఆర్థికంగా ఉపయోగించుకుని.. అవసరం తీరాకా వదిలేశారని విమర్శించారు. కాపులకు గోరంత చేసి కొండంత ప్రచారం చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. కాపు రిజర్వేషన్లపై కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదని జగన్‌ను కళా వెంకట్రావు లేఖలో ప్రశ్నించారు. వీటన్నింటీపై సీఎం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
Next Story






