- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభుదేవాతో అందాల చందమామ రొమాన్స్
<p>దిశ, వెబ్‌డెస్క్: పంచదారబొమ్మ కాజల్ అగర్వాల్..బిజినెస్ మ్యాన్ గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వైవాహిక బంధాన్ని..సినీ కెరీర్‌ను మేనేజ్ చేస్తోంది ఈ భామ. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆచార్య’లో కాజల్ నటిస్తోంది. దీంతో పాటు కమల్ హాసన్ ‘ఇండియన్-2’లో కూడా నటిస్తున్నారు. ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు ప్రభుదేవాతో జతకట్టబోతోందట ఈ ‘చందమామ’. తమిళ్ ఫిల్మ్ ‘గులేబకావలి’ ఫేం డి.కల్యాణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ రొమాంటిక్, కామెడీ, థ్రీల్లర్ నేపథ్యంలో […]</p>

దిశ, వెబ్‌డెస్క్: పంచదారబొమ్మ కాజల్ అగర్వాల్..బిజినెస్ మ్యాన్ గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వైవాహిక బంధాన్ని..సినీ కెరీర్‌ను మేనేజ్ చేస్తోంది ఈ భామ. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆచార్య’లో కాజల్ నటిస్తోంది. దీంతో పాటు కమల్ హాసన్ ‘ఇండియన్-2’లో కూడా నటిస్తున్నారు. ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు ప్రభుదేవాతో జతకట్టబోతోందట ఈ ‘చందమామ’.
తమిళ్ ఫిల్మ్ ‘గులేబకావలి’ ఫేం డి.కల్యాణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ రొమాంటిక్, కామెడీ, థ్రీల్లర్ నేపథ్యంలో తెరకెక్కనుంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుంది. కాగా, ప్రభుదేవా 50వ చిత్రం ‘పోన్ మణికవేల్’ విడుదలకు సిద్ధంగా ఉంది. బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్, దిషా పటానీ జంటగా నటిస్తున్న ‘రాధే’ సినిమాకు ప్రభుదేవా దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఈద్‌కి రిలీజ్ కానుంది.






