- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విలేకరులకు కడియం పరామర్శ
by Shyam |
<p>దిశ, స్టేషన్ ఘన్ పూర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం లింగాల గణపురం మండల విలేకరులు రేగు యాదగిరి, కర్ని వీరన్న లను ఎమ్మెల్సీ కడియం శ్రీహరి శనివారం పరామర్శించారు. ఇటీవల ఆ ఇద్దరు విలేకరుల తండ్రులు మృతి చెందిన విషయాన్ని తెలుసుకుని ఆ రెండు కుటుంబాలను ఆయన పరామర్శించారు.</p>

X
దిశ, స్టేషన్ ఘన్ పూర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం లింగాల గణపురం మండల విలేకరులు రేగు యాదగిరి, కర్ని వీరన్న లను ఎమ్మెల్సీ కడియం శ్రీహరి శనివారం పరామర్శించారు. ఇటీవల ఆ ఇద్దరు విలేకరుల తండ్రులు మృతి చెందిన విషయాన్ని తెలుసుకుని ఆ రెండు కుటుంబాలను ఆయన పరామర్శించారు.
Next Story






