- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
2021 మార్చి నాటికి ఎయిర్పోర్టు పనులు పూర్తి..!
by Shamantha N |
<p>దిశ, వెబ్డెస్క్: 2021 మార్చి నాటికి కడప ఎయిర్పోర్టు విస్తరణ పనులు పూర్తవుతాయని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి హర్దీప్ సింగ్ స్పష్టం చేశారు. ఈ మేరకు రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. హర్దీప్ సింగ్ మాట్లాడుతూ.. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) పర్యవేక్షణలో కడప ఎయిర్పోర్టులో ప్రస్తుతం ఉన్న రన్వే, టాక్సీవే, ఆప్రాన్ వంటి విస్తరణ పనులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2017లో రూ.94 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించగా.. ఇప్పటి […]</p>

X
దిశ, వెబ్డెస్క్:
2021 మార్చి నాటికి కడప ఎయిర్పోర్టు విస్తరణ పనులు పూర్తవుతాయని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి హర్దీప్ సింగ్ స్పష్టం చేశారు. ఈ మేరకు రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు.
హర్దీప్ సింగ్ మాట్లాడుతూ.. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) పర్యవేక్షణలో కడప ఎయిర్పోర్టులో ప్రస్తుతం ఉన్న రన్వే, టాక్సీవే, ఆప్రాన్ వంటి విస్తరణ పనులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2017లో రూ.94 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించగా.. ఇప్పటి వరకు రూ.49కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు.
Next Story






