- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మళ్ళీ పట్టాలెక్కనున్న కాచిగూడ-రేపల్లె ఎక్స్‌ప్రెస్
<p>దిశ, వెబ్ డెస్క్ : కరోనా కారణంగా ఆగిపోయిన కాచిగూడ-రేపల్లె ఎక్స్ప్రెస్ తిరిగి ఏప్రిల్ 1 నుంచి పట్టాలెక్కనుంది. రేపల్లెలో రాత్రి 10.40 నిమిషాలకు తన ప్రయాణం మొదలు పెట్టనున్న రేపల్లె రైలు, మరసటి రోజు ఉదయం కాచిగూడకు చేరుకుంటుంది. అదే రోజు రాత్రి 10 గంటలకు కాచిగూడ నుంచి బయల్దేరి తర్వాతి రోజు ఉదయం 5.50కి రేపల్లెకు చేరుతుంది. ఈ రేపల్లె ఎక్స్‌ప్రెస్ పల్లెకోన, భట్టిప్రోలు, వేమూరు, చినరావూరు, తెనాలి, వేజండ్ల, గుంటూరు, బీబీనగర్ ఘట్ […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ : కరోనా కారణంగా ఆగిపోయిన కాచిగూడ-రేపల్లె ఎక్స్ప్రెస్ తిరిగి ఏప్రిల్ 1 నుంచి పట్టాలెక్కనుంది. రేపల్లెలో రాత్రి 10.40 నిమిషాలకు తన ప్రయాణం మొదలు పెట్టనున్న రేపల్లె రైలు, మరసటి రోజు ఉదయం కాచిగూడకు చేరుకుంటుంది. అదే రోజు రాత్రి 10 గంటలకు కాచిగూడ నుంచి బయల్దేరి తర్వాతి రోజు ఉదయం 5.50కి రేపల్లెకు చేరుతుంది. ఈ రేపల్లె ఎక్స్‌ప్రెస్ పల్లెకోన, భట్టిప్రోలు, వేమూరు, చినరావూరు, తెనాలి, వేజండ్ల, గుంటూరు, బీబీనగర్ ఘట్ కేసర్, చర్లపల్లి, మల్కాజ్ గిరి స్టేషన్లలో ఆగుతుంది.
Next Story






