- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సమ్మె విరమించిన జూడాలు
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో: మెడికల్పీజీ కౌన్సిలింగ్ నిర్వహించాలంటూ గత వారం రోజులుగా జూడాలు నిర్వహిస్తున్న సమ్మెను ఈ రోజు నుంచి విరమిస్తున్నట్లు జూడా ప్రెసిడెంట్ డా సాగర్ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పెరుగుతున్న కొవిడ్ కేసులు, ఒమిక్రాన్ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని స్పష్టతనిచ్చారు. రాష్ట్ర ప్రజల వైద్యసేవలకు ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అయితే నీట్ పీజీ 2021 కౌన్సిలింగ్ ప్రక్రియ వేగవంతం అయ్యేవరకు శాంతియుత నిరసన కార్యక్రమాలు మాత్రం కొనసాగుతాయని […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: మెడికల్పీజీ కౌన్సిలింగ్ నిర్వహించాలంటూ గత వారం రోజులుగా జూడాలు నిర్వహిస్తున్న సమ్మెను ఈ రోజు నుంచి విరమిస్తున్నట్లు జూడా ప్రెసిడెంట్ డా సాగర్ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పెరుగుతున్న కొవిడ్ కేసులు, ఒమిక్రాన్ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని స్పష్టతనిచ్చారు. రాష్ట్ర ప్రజల వైద్యసేవలకు ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అయితే నీట్ పీజీ 2021 కౌన్సిలింగ్ ప్రక్రియ వేగవంతం అయ్యేవరకు శాంతియుత నిరసన కార్యక్రమాలు మాత్రం కొనసాగుతాయని చెప్పారు.
- Tags
- Junior Doctors
Next Story






