జూన్ 1నే రుతు పవనాలు ప్రవేశిస్తాయి: వాతావరణ శాఖ

by Shamantha N |   (  Updated:2020-05-30 01:55:06  IST  )

<p>దిశ, వెబ్ డెస్క్: వాతావరణ శాఖ ఓ విషయాన్ని వెల్లడించింది. తాము చెప్పిన విధంగానే జూన్ 1న కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నది. పశ్చిమ మధ్య అరేబియా సముద్రంలో బలపడిన అల్పపీడనానికి అనుబంధంగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం మరింత బలపడి రానున్న 24 గంటల్లో వాయుగుండంగా మారనున్నదని, అదేవిధంగా ఆగ్నేయ అరేబియా సముద్రానికి ఆనుకుని తూర్పు మధ్య ప్రాంతాల్లో రేపు(ఈనెల 31) మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నందునా జూన్ 1నే కేరళలోకి [&hellip;]</p>

జూన్ 1నే రుతు పవనాలు ప్రవేశిస్తాయి: వాతావరణ శాఖ
X

దిశ, వెబ్ డెస్క్: వాతావరణ శాఖ ఓ విషయాన్ని వెల్లడించింది. తాము చెప్పిన విధంగానే జూన్ 1న కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నది. పశ్చిమ మధ్య అరేబియా సముద్రంలో బలపడిన అల్పపీడనానికి అనుబంధంగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం మరింత బలపడి రానున్న 24 గంటల్లో వాయుగుండంగా మారనున్నదని, అదేవిధంగా ఆగ్నేయ అరేబియా సముద్రానికి ఆనుకుని తూర్పు మధ్య ప్రాంతాల్లో రేపు(ఈనెల 31) మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నందునా జూన్ 1నే కేరళలోకి రుతు పవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

Next Story