- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘మహా’లో మళ్లీ మాదే అధికారం : నడ్డా
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్ : మహారాష్ట్రలో త్వరలోనే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని జాతీయ కమల దళపతి జేపీ నడ్డా అన్నారు. 2019 ఎన్నికల్లో తమ పార్టీకి మెజార్టీ స్థానాలు వచ్చినా మిత్రపక్షం శివసేన అధికార వాంఛతో తమను మోసం చేసిందన్నారు. ఈసారి సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని మహారాష్ట్ర పార్టీ ఆఫీస్ బేరర్ల సమావేశంలో నడ్డా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అధికారం అనుభవిస్తున్న మూడు పార్టీలు త్వరలో ప్రతిపక్షంలో కూర్చుంటాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : మహారాష్ట్రలో త్వరలోనే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని జాతీయ కమల దళపతి జేపీ నడ్డా అన్నారు. 2019 ఎన్నికల్లో తమ పార్టీకి మెజార్టీ స్థానాలు వచ్చినా మిత్రపక్షం శివసేన అధికార వాంఛతో తమను మోసం చేసిందన్నారు.
ఈసారి సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని మహారాష్ట్ర పార్టీ ఆఫీస్ బేరర్ల సమావేశంలో నడ్డా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అధికారం అనుభవిస్తున్న మూడు పార్టీలు త్వరలో ప్రతిపక్షంలో కూర్చుంటాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Next Story






