సిరివెన్నెలకు విలేకరుల నివాళి

by Sridhar Babu |   ( Updated:2021-11-30 09:41:37.0  )
Sirivennela-1
X

దిశ, అశ్వారావుపేట టౌన్: ప్రముఖ తెలుగు సాహితీవేత్త సినీ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతి పట్ల ప్రొఫెసర్ జయశంకర్ సార్ ప్రెస్ క్లబ్ సభ్యులు సంతాపాన్ని వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని క్లబ్ కార్యాలయంలో సిరివెన్నెల చిత్రపటానికి అధ్యక్షుడు మద్దుల వాసు పూల మాలలు వేసి నివాళులర్పించారు. సాక్షి షేక్ మౌలాలి, నవ తెలంగాణ మడిపల్లి వెంకటేశ్వరరావు, 10 టీవీ భాస్కర్, స్టూడియో ఎన్. యశోద రోహిణి కుమార్, వన్ టీవీ తాళం ధర్మా పాల్గొన్నారు.



Next Story

Most Viewed