- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హీరో రామ్‌చరణ్ బర్త్‌డే… రక్తదానం చేసిన డ్యాన్స్ మాస్టర్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ జన్మదిన వేడుకలు నెల్లూరు జిల్లాలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ జానీ సతీసమేతంగా హాజరయ్యారు. తాను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు రామ్‌చరణ్ కారణమని అన్నారు. పలు సందర్భాల్లో తనకు రామ్‌చరణ్ అండగా నిలిచారని కొనియాడారు. రామ్‌చరణ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నేతలు ఏర్పాటు చేసిన రక్తదాన […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ జన్మదిన వేడుకలు నెల్లూరు జిల్లాలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ జానీ సతీసమేతంగా హాజరయ్యారు. తాను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు రామ్‌చరణ్ కారణమని అన్నారు. పలు సందర్భాల్లో తనకు రామ్‌చరణ్ అండగా నిలిచారని కొనియాడారు. రామ్‌చరణ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నేతలు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. తన సతీమణితో కలిసి జానీ మాస్టర్ రక్తదానం చేశారు.
Next Story






