ఎర్లీ మార్నింగ్.. సెమీ న్యూడ్‌‌గా కనిపించిన జాన్ అబ్రహం

by  |
ఎర్లీ మార్నింగ్.. సెమీ న్యూడ్‌‌గా కనిపించిన జాన్ అబ్రహం
X

దిశ, సినిమా : బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం లేటెస్ట్ పోస్ట్ సోషల్ మీడియా అటెన్షన్ క్యాచ్ చేసింది. ప్రస్తుతం ‘ఏక్ విలన్ రిటర్న్స్’ ప్రాజెక్ట్ ఫిల్మింగ్‌లో బిజీగా ఉన్న మిస్టర్ హ్యాండ్సమ్.. ‘పీకే’ స్టైల్‌లో ఉన్న పిక్చర్‌ను సెట్స్ నుంచి షేర్ చేశాడు. కాకపోతే ‘పీకే’‌లో అమీర్ ఖాన్ రేడియో యూజ్ చేస్తే.. జాన్ అబ్రహం ‘పిల్లో’ వినియోగించాడు అంతే. ‘వెయిటింగ్ ఫర్ వార్డ్‌రోబ్’ క్యాప్షన్‌తో పోస్ట్ చేసిన ఈ పిక్చర్ ఇంటర్నెట్‌ను మెల్ట్ చేసింది. ఫ్యాన్స్ ఫొటోకు ఫిదా అయిపోయారు. ‘ఇది ఉదయం తీసిన పిక్ అనుకోవట్లేదు’ అని కొందరు కామెంట్ చేస్తుంటే.. లవ్ దిస్ పిక్చర్ ‘హాటీ ఆల్వేస్ హాటీ’ కదా అని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. కాగా జాన్ అబ్రహం ఇప్పటికే ‘సత్యమేవ జయతే 2, ముంబయి సాగా’ షూటింగ్ పూర్తి చేశాడు. ప్రస్తుతం ‘ఏక్ విలన్ రిటర్న్స్, అటాక్’ చిత్రీకరణలో బిజీగా ఉన్న ఆయన.. మరికొద్ది రోజుల్లో షారుఖ్ ఖాన్ ‘పఠాన్‌’ షూటింగ్‌లో జాయిన్ కాబోతున్నాడు.



Next Story