- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న జోబైడెన్
<p>దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. డెలావర్‌లోని క్రిస్టియానా ఆస్పత్రిలో సోమవారం బైడెన్ ఫైజర్ టీకా మొదటి డోసు తీసుకున్నారు. కాగా, బైడెన్ వ్యాక్సినేషన్ న్యూస్ ఛానెళ్లు ప్రత్యక్ష ప్రసారం చేశాయి. ఈ సందర్భంగా జోబైడెన్ మాట్లాడుతూ.. కరోనా వ్యాక్సిన్ వల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కాగా, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వైద్యుల సూచనలు పాటించాలని తెలిపారు. ప్రజల్లో అపోహను తొలగించేందుకే టీకా వేసుకుంటున్నానని పేర్కొన్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. డెలావర్‌లోని క్రిస్టియానా ఆస్పత్రిలో సోమవారం బైడెన్ ఫైజర్ టీకా మొదటి డోసు తీసుకున్నారు. కాగా, బైడెన్ వ్యాక్సినేషన్ న్యూస్ ఛానెళ్లు ప్రత్యక్ష ప్రసారం చేశాయి.
ఈ సందర్భంగా జోబైడెన్ మాట్లాడుతూ.. కరోనా వ్యాక్సిన్ వల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కాగా, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వైద్యుల సూచనలు పాటించాలని తెలిపారు. ప్రజల్లో అపోహను తొలగించేందుకే టీకా వేసుకుంటున్నానని పేర్కొన్నారు.
Next Story






