నోయిడాలోని NIB లో పలు ఉద్యోగాలు

by Disha Web Desk 17 |
నోయిడాలోని NIB లో పలు ఉద్యోగాలు
X

దిశ, కెరీర్: నోయిడాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్ (ఎన్ఐబీ) న్యూఢిల్లీలోని రాజధాని ఎంటర్ ప్రైజెస్ ద్వారా కాంట్రాక్టు ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అడ్మిన్, ఫైనాన్స్, ప్రొక్యూర్‌మెంట్, ఐటీ డివిజన్ విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.

మొత్తం ఖాళీలు : 59

పోస్టుల వివరాలు:

టెక్నికల్ అసోసియేట్ - 8

డేటా ఎంట్రీ ఆపరేటర్ - 6

ల్యాబొరేటరీ అసిస్టెంట్ - 45

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో 10+2/డిప్లొమా (కంప్యూటర్ సైన్స్)/గ్రాడ్యుయేషన్ (సైన్స్) ఉత్తీర్ణులై ఉండాలి. ఇంగ్లీష్/హిందీ టైపింగ్ ఉండాలి.

వర్క్ ఎక్స్పీరియన్స్: పోస్టులను అనుసరించి 1 నుంచి 10 ఏళ్ల పని అనుభవం ఉండాలి.

వయసు: 30 నుంచి 65 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: ఇంటర్వ్యూ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు: ఈ మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఈమెయిల్: [email protected]/[email protected]

చివరి తేదీ: ఏప్రిల్ 24, 2023

వెబ్‌సైట్: https://www.nib.gov.ఇన్

Also Read..

అణుశక్తి విభాగంలో 65 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు

Next Story

Most Viewed