నేషనల్ హైవేస్ ఇన్‌ఫ్రా ట్రస్ట్‌లో 140 పోస్టులు

by Disha Web Desk 17 |
నేషనల్ హైవేస్ ఇన్‌ఫ్రా ట్రస్ట్‌లో 140 పోస్టులు
X

దిశ, కెరీర్: భారత ప్రభుత్వ రంగ సంస్థ.. నేషనల్ హైవేస్ ఇన్‌ఫ్రా ట్రస్ట్ (ఎన్‌హెచ్ఐటీ) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులను ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, ట్యాక్స్, ఆపరేషన్స్ వంటి పలు విభాగాల్లో భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం పోస్టులు: 140

పోస్టుల వివరాలు:

ప్రాజెక్ట్ మేనేజర్

సీనియర్ మేనేజర్

సీనియర్ ఎగ్జిక్యూటివ్

కో ఆర్డినేటర్

మెయింటెనెన్స్ మేనేజర్

డిప్యూటీ మేనేజర్

మేనేజర్

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్/డిప్లొమా/బీకామ్/సీఏ/ఎంకామ్/ఎంబీఏ/ఎంఎస్‌డబ్ల్యూ ఉత్తీర్ణత ఉండాలి.

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

ఈమెయిల్: [email protected]

చివరి తేదీ: మే 7, 2023.

వెబ్‌సైట్: https://nhai.gov.in


Next Story

Most Viewed