- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్‌లో ఖాళీలు
హైదరాబాద్‌లోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ (సీఐటీడీ) కాట్రాక్ట్ ప్రాతిపదికన కింది నాన్‌టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

X
దిశ, కెరీర్: హైదరాబాద్‌లోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ (సీఐటీడీ) కాట్రాక్ట్ ప్రాతిపదికన కింది నాన్‌టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
పోస్టుల వివరాలు:
అకౌంట్స్ అసిస్టెంట్
అడ్మిన్ అసిస్టెంట్
అర్హత: పోస్టులను అనుసరించి బీకాం/బీఎస్సీ/సీఏ ఇంటర్/సీఎంఏ ఇంటర్/ఎంకామ్/ఎంబీఏ ఉత్తీర్ణత ఉండాలి.
కంప్యూటర్ నాలెడ్జ్‌తో పాటు 1-2 ఏళ్ల వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి.
దరఖాస్తు: అభ్యర్థులు ఈ మెయిల్ ద్వారా దరఖాస్తు చేయాలి.
ఈమెయిల్: [email protected]
చివరి తేదీ: మే 20, 2023
వెబ్‌సైట్: https://www.citdindia.org
ఇవి కూడా చదవండి:
Next Story






