బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 551 పోస్టులు

by Disha Web Desk 17 |
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 551 పోస్టులు
X

దిశ, కెరీర్: పుణెలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ప్రధాన కార్యాలయం.. వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు:

మొత్తం పోస్టులు: 551

ఏజీఎం బోర్డు సెక్రటరీ కార్పొరేట్ గవర్నెన్స్ - 1

ఏజీఎం - డిజిటల్ బ్యాంకింగ్ - 1

ఏజీఎం - నిర్వహణ సమాచార వ్యవస్థ - 1

చీఫ్ మేనేజర్ - ఎంఐఎస్ - 1

చీఫ్ మేనేజర్ మార్కెట్ ఎకనామిక్ అనలిస్ట్ - 1

చీఫ్ మేనేజర్ డిజిటల్ బ్యాంకింగ్ - 2

చీఫ్ మేనేజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆడిట్ - 1

చీఫ్ మేనేజర్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ - 1

చీఫ్ మేనేజర్ క్రెడిట్ - 15

చీఫ్ మేనేజర్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ - 1

చీఫ్ మేనేజర్ పబ్లిక్ రిలేషన్, కార్పొరేట్ కమ్యూనికేషన్ - 1

జనరలిస్ట్ ఆఫీసర్ ఎంఎంజీఎస్ స్కేల్ 2 - 400

జనరలిస్ట్ ఆఫీసర్ ఎంఎంజీఎస్ స్కేల్ 3- 100

ఫారెక్స్/ట్రెజరీ ఆఫీసర్ - 25

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ, ఎంఫిల్, పీహెచ్ డీ, పీజీ డిప్లొమా, సీఏ, సీఎఫ్ఏ, సీఎంఏ ఉత్తీర్ణత తో పాటు వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి.

ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా..

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా చేయాలి.

చివరి తేదీ: డిసెంబర్ 23, 2022

వెబ్‌సైట్: https://bankofmaharashtra.in



Next Story

Most Viewed