- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిట్ తిరుచిరాపల్లిలో టెక్నీషియన్ పోస్టులు
by Harish |
తిరుచిరాపల్లిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ.. టెక్నీషియన్, సీనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.

X
దిశ, కెరీర్: తిరుచిరాపల్లిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ.. టెక్నీషియన్, సీనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు:
టెక్నీషియన్ - 10
సీనియర్ టెక్నీషియన్ - 5
అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ, ఇంజనీరింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
వేతనం: రూ. 5200 నుంచి రూ. 20,200
ఎంపిక: స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఆధారంగా..
చివరి తేదీ: మార్చి 1, 2023.
హార్డ్ కాపీ సమర్పణకు చివరి తేదీ: మార్చి 8, 2023.
వెబ్‌సైట్: https://recruitment.nitt.edu
Next Story






