ఉప్పల్ కేంద్రీయ విద్యాలయంలో టీచర్ పోస్టులు

by Disha Web Desk 17 |
ఉప్పల్ కేంద్రీయ విద్యాలయంలో టీచర్ పోస్టులు
X

దిశ, కెరీర్: హైదరాబాద్ లోని ఉప్పల్ కేంద్రీయ విద్యాలయం వివిధ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

పోస్టుల వివరాలు: పీజీటీ, టీజీటీ, పీఆర్‌టీ, కోచ్, కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్ ..

విభాగాలు: మ్యాథ్స్, కెమిస్ట్రీ, హిందీ, సైన్స్, కామర్స్, మ్యూజిక్, డ్యాన్స్, హాకీ /అథ్లెటిక్స్, యోగా తదితరాలు.

అర్హత: పోస్టులను అనుసరించి బీఈడీ/బ్యాచిలర్ డిగ్రీ /డిప్లొమా/బీఈ/బీఎస్సీ/డీఈడీ/ఇంటిగ్రేటెడ్ డిగ్రీ/పీజీ డిగ్రీ/మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత.

సీటెట్ అర్హత సాధించి ఉండాలి.

వయసు: 18 నుంచి 65 ఏళ్లు ఉండాలి.

వేతనం: నెలకు రూ. 21,250 నుంచి రూ. 27,500 ఉంటుంది.

ఎంపిక: ఇంటర్వ్యూ లో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఇంటర్వ్యూ వేదిక : కేంద్రీయ విద్యాలయ నెం.1, ఉప్పల్, హైదరాబాద్.

ఇంటర్వ్యూ తేదీ: మార్చి 7 నుంచి 10, 2023.

సమయం: ఉదయం 8.30

వెబ్‌సైట్: https://no1uppal.kvs.ac.in



Next Story

Most Viewed