హైదరాబాద్ కేంద్రీయ విద్యాలయంలో టీచర్ పోస్టులు

by Disha Web Desk 17 |
హైదరాబాద్ కేంద్రీయ విద్యాలయంలో టీచర్ పోస్టులు
X

దిశ, కెరీర్: హైదరాబాద్ లోని కేంద్రీయ విద్యాలయం, సీఆర్‌పీఎఫ్ బార్కాస్.. 2023-24 విద్యా సంవత్సరానికి కాంట్రాక్టు ప్రాతిపదికన పార్ట్ టైం టీచర్ల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

పోస్టుల వివరాలు:

పీజీటీ (హిందీ/ఇంగ్లీష్/కంప్యూటర్ సైన్స్/బయాలజీ/కెమిస్ట్రీ/మ్యాథ్స్/ఫిజిక్స్)

టీజీటీ (హిందీ/ఇంగ్లీష్/సంస్కృతం/సైన్స్/గణితం/సోషల్ స్టడీస్), స్పోకెన్ ఇంగ్లీష్

పీఆర్‌టీ- ప్రైమరీ టీచర్

కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్

స్పోర్ట్స్ కోచ్/ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ /మ్యూజిక్ టీచర్/ఎడ్యుకేషనల్ కౌన్సిలర్

అర్హత: పోస్టులను అనుసరించి ఇంటర్, డిగ్రీ, పీజీ, డిప్లొమా, బీఈడీ, డీఈడీ, సీటీఈటీ/టెట్ ఉండాలి.

ఇంటర్వ్యూ తేదీలు: మార్చి 24, 25/2023.

వేదిక: కేంద్రీయ విద్యాలయం, సీఆర్‌పీఎఫ్ బార్కాస్, హైదరాబాద్.

వెబ్‌సైట్: https://hyderabadcrpf.kvs.ac.in



Next Story